NICL Assistant 500 Posts Released, Important Dates Application Details in Telugu
NICL Assistant: భారతదేశంలో గల అతి పురాతనమైన మరియు ప్రభుత్వ రంగం అయినటువంటి బీమా కంపెనీ NICL అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ 500 మంది అభ్యర్థుల కోసం నియమాకం కోరుతుంది.
ఇట్టి పోస్టులు 24 అక్టోబర్ 2024 నుండి అప్లికేషన్ స్వీకరిస్తున్నాయి ఈ జాబు యొక్క ఎన్ని పోస్టులు ఉన్నాయి అలాగే ముఖ్యమైన తేదీలు అలాగే వయస్సు మరియు ఎగ్జామ్ విషయాలను గురించి కింద వివరించడం జరిగింది గమనించగలరు.
Table of Contents
NICL Assistant Recruitment full Details
ఈ ఉద్యొగం గురుంచి క్లుప్తంగా ఈ కింది బాక్స్ లో పొందుపరచడం జరిగింది గమనించగలరు.
ఉద్యోగం పేరు | NICL Assistant |
పోస్టుల సంఖ్య | 500 |
క్వాలిఫికేషన్ | Any Graduation |
లొకేషన్ | All Over India |
వయస్సు | Max 30 Years |
శాలరీ | INR 22,000 – 62,265 |
అనుభవం ఉండాలా ? | అవసరం లేదు |
ఉద్యోగం యొక్క విధానం | Permanent, Full Time |
NICL Assistant Recruitment ముఖ్యమైన తేదీలు
- Notification Release Date : 19-10-2024
- Starting Date of Application: 24-10-2024
- Last Date of Application: 11-11-2024
NICL Assistant Recruitment యొక్క విద్యార్హతలు
ఈ ఉద్యాగానికి సంబంచిన యొక్క విద్యార్హతలు గురుంచి వివరణగా ఇక్కడా తెలుసుకుందాం.
ఈ యొక్క ఏదైనా డిగ్రీ ఉంటె సరిపోతుంది. ఓపెన్ డిగ్రీ చేసినవారు కూడా అర్హులే.
NICL Assistant Recruitment యొక్క వయస్సు వివరాలు
ఈ ఉద్యాగానికి సంబంచిన యొక్క వయస్సు గురుంచి వివరణగా ఇక్కడా తెలుసుకుందాం.
అప్లికేషను చివరి తేదీ నాటికి దరఖాస్తుదారుల గరిష్ట వయసు 30 సంవత్సరాలు దాటకూడదు అలాగే ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో సడలింపులో అందించబడతాయి.
- SC/ST candidates:ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో సడలింపులో అందించబడతాయి (పూర్తి సమాచారం కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో చూడగలరు)
- OBC (NCL) : ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో సడలింపులో అందించబడతాయి (పూర్తి సమాచారం కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో చూడగలరు)
- PwD candidates: వికలాంగులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి అదనంగా ఇవ్వడం జరుగుతుంది
NICL Assistant Recruitment పోస్టుల వివరాలు
ఈ ఉద్యోగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు 500 జాబులను రిలీజ్ చేయడం జరిగింది
Category | ఖాళీలు |
UR | 270 |
OBC | 113 |
SC | 43 |
ST | 33 |
EWS | 41 |
మొత్తం | 500 |
NICL Assistant Recruitment అప్లికేషన్ ఫీజు
- OBC (NCL)/General candidates: Rs. 850/- plus Taxes as applicable
- SC/ST candidates: Rs. 100/- plus Taxes as applicable
- PwD candidates: Rs. 100/- plus Taxes as applicable
NICL Assistant Recruitment Apply Online
Download Notification | Download |
Apply Online | Click here |
Official Website | www.rites.com |
అప్లై చేసేముందు నోటిఫికేషన్ సరిగ్గా చదువుకొని అప్లై చేయవలసిందిగ మనవి.