RITES Limited Recruitment 2024 in Telugu
RITES Limited Recruitment 2024: రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గల రైట్స్ ప్రీమియర్ మల్టీ డిస్ప్లేనరీ కన్సల్టెన్సీ కంపెనీలో టెక్నీషియన్ II ఉద్యోగం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ జాబు కోసం డైనమిక్ మరియు కష్టపడి పని చేసే వాళ్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది.
ఈ ఉద్యోగానికి సంబంధించి ఇలాంటి క్వాలిఫికేషన్ కావాలి అలాగే ఏజ్ మరియు శాలరీ, సిలబస్ గురించి ఇక్కడ కింది ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి.
Table of Contents
RITES Limited Recruitment 2024 Full Details
ఈ ఉద్యొగం గురుంచి క్లుప్తంగా ఈ కింది బాక్స్ లో పొందుపరచడం జరిగింది గమనించగలరు.
ఉద్యోగం పేరు | టెక్నీషియన్ II |
పోస్టుల సంఖ్య | 15+ |
క్వాలిఫికేషన్ | Matriculation plus ITI Trademanship/ Apprenticeship certificate in Civil Engineering Assistant/ Draughtsman (Civil)/ Surveyor/ CAD Operator. |
లొకేషన్ | All Over India |
వయస్సు | Max 30 Years |
శాలరీ | INR 20,000 – 66,000 |
అనుభవం ఉండాలా ? | అవసరం లేదు |
ఉద్యోగం యొక్క విధానం | Permanent, Full Time |
RITES Limited Recruitment ముఖ్యమైన తేదీలు
- Notification Release Date : 09-10-2024
- Startting Date of Application: 09-10-2024
- Last Date of Application: 08-11-2024
RITES Limited Recruitment యొక్క విద్యార్హతలు
ఈ ఉద్యాగానికి సంబంచిన యొక్క విద్యార్హతలు గురుంచి వివరణగా ఇక్కడా తెలుసుకుందాం.
ఈ ఉద్యోగానికి పదవ తరగతి తో పాటు ఐటీఐ విద్యార్హత కలిగి ఉండాలి . దీనితో పాటు సంబంధిత విభాగంలో Apprenticeship కూడా పూర్తి చేసి ఉండాలి . certificate in Civil Engineering Assistant/ Draughtsman (Civil)/ Surveyor/ CAD ఆపరేటర్ విద్యార్హత కలిగిన వారు అర్హులు.
RITES Limited Recruitment యొక్క వయస్సు
ఈ ఉద్యాగానికి సంబంచిన యొక్క వయస్సు గురుంచి వివరణగా ఇక్కడా తెలుసుకుందాం.
అప్లికేషను చివరి తేదీ నాటికి దరఖాస్తుదారుల గరిష్ట వయసు 30 సంవత్సరాలు దాటకూడదు అలాగే ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో సడలింపులో అందించబడతాయి.
- OBC (NCL)/SC/ST candidates:ప్రభుత్వ నిబంధన ప్రకారం వయో సడలింపులో అందించబడతాయి (పూర్తి సమాచారం కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో చూడగలరు)
- RITES employees: రైట్స్ ఉద్యోగులకు ఐదు సంవత్సరాలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది.
- PwD candidates: వికలాంగులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి అదనంగా ఇవ్వడం జరుగుతుంది
RITES Limited Recruitment పోస్టుల వివరాలు
ఈ ఉద్యోగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు 15 జాబులను రిలీజ్ చేయడం జరిగింది
RITES Limited Recruitment అప్లికేషన్ ఫీజు
- OBC (NCL)/General candidates: Rs. 600/- plus Taxes as applicable
- SC/ST candidates: Rs. 300/- plus Taxes as applicable
- PwD candidates: Rs. 300/- plus Taxes as applicable
RITES Limited Recruitment Apply Online
Download Notification | Download |
Apply Online | Click here |
Official Website | www.rites.com |
అప్లై చేసేముందు నోటిఫికేషన్ సరిగ్గా చదువుకొని అప్లై చేయవలసిందిగ మనవి.